అరటి బూరెలు
కావల్సినవి:
అరటిపండ్లు - తొమ్మిది, బెల్లం - రెండున్నర కప్పులు, బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు, మైదా - అరకేజీ కన్నా కొద్దిగా ఎక్కువ, నెయ్యి - వేయించడానికి సరిపడా.
తయారీ:
అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకుని పెట్టుకోవాలి. అందులో బెల్లం తరుగు వేసి కలపాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి ఉండకట్టకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఈపిండిని చెంచాతో అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇలా మిగిలినపిండినీ చేసుకుంటే సరిపోతుంది.