Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Sukthulu - Telugu. Show all posts
Showing posts with label Sukthulu - Telugu. Show all posts
Monday, 20 June 2016
Tuesday, 21 October 2014
Thursday, 4 September 2014
Wednesday, 13 August 2014
Friday, 1 August 2014
Sunday, 27 July 2014
Tuesday, 22 July 2014
Saturday, 12 July 2014
Friday, 13 December 2013
Wednesday, 30 January 2013
TELUGU SUKTHULU COLLECTION
- ఏ విషయమైనా కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది.స్నేహం మాత్రం పాతబడినకొద్దీ బాగుంటుంది.
2.చదవడమంత చౌకగా లభించే వినోదమే లేదు.
చదవడం వల్ల లభించే ఆనందం శాశ్వతమైనది3.మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితే
అవే నిజమైన విజయాలు4.అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది
5.చదరంగంలో మాదిరిగానే జీవితంలో కూడా
ముందుచూపు ఎంతో అవసరం
6.మానవుడు సృష్టించిన అద్భుతాలలో పుస్తకాలు మహత్తరమైనవి
7.ఏదైనా దురలవాటును వీలైనంత త్వరగా వదిలించుకోకపోతే అది అవసరంగా మారుతుంది
8.అజ్ఞానం ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది
Friday, 18 January 2013
Subscribe to:
Posts (Atom)














