Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Funny Pics Words and Quotes. Show all posts
Showing posts with label Funny Pics Words and Quotes. Show all posts

Thursday, 15 February 2018

OUR AIM IN LIFE SHOULD BE


OUR LIFE WILL NEVER COME BACK AGAIN

SO LIVE TODAY HAPPYILY AND FOREVER

Tuesday, 6 December 2016

Thursday, 13 October 2016

Wednesday, 20 July 2016

FUNNY TELUGU SAMETHALU

సామెతలు.......

సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాన పెట్టడం అంటే ......... పెళ్ళి చేసుకోవడం..

చావుకు ఎదురెళ్ళడం అంటే ......... భార్యకి ఎదురు చెప్పడం..
గోడకి తల బాదుకోవడం అంటే ................భార్యకి ఎదైనా అర్ధమయ్యేలా చెప్పడం.
స్వర్గం నరకం అంటే............భార్య పుట్టింటికి వెళ్ళడం, 4 రోజుల్లోనే తిరిగి రావడం.
పగ తీర్చుకోవడం అంటే................ పెళ్ళ్ళి చేసుకొ అని ఒకడికి సలహా ఇవ్వడం..
సొంత లాభం చూసుకోవడం అంటే ...... పెళ్ళి చేసుకోకుండా ఉండటం..
పాపానికి శిక్ష అంటే...... పెళ్ళి జరగడం....
లవ్ మేరేజ్ అంటే.... మనతో యుద్ధం చేయడానికి శత్రువుని వెతుక్కోవడం..
పులి నోట్లో తల పెట్టడం అంటే....... పెళ్లికి ' సరే ' అనడం....
పెళ్ళి ఫోటోలు చూడటం అంటే ...... చేసిన తప్పుకి పశ్చాత్తాప పడటం..
పెళ్ళి అంటే..... చేయని నేరానికి శిక్ష...

Wednesday, 10 February 2016

ONLY HUSBANDS - FUNNY WORDS ABOUT WIFE'S AND HUSBANDS


భర్తలకు మాత్రమే ........ ! 
1) ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి. 
2) ఆవిడ సమస్యలు చెబుతున్న ప్పుడు, పేపర్ చదవడం ఆపండి. 
3) ఆవిడ చూస్తున్న టివి ఛానల్ మార్చకండి. 
4) ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి. 
5) చేసిన కూర నచ్చకపోతే, నువ్వూ చేసినటు లేదేమీటి? "అనండి.
6. బాత్రూం cleaning మీరే బాగా చేయగలరని గుర్తించండి.
7. ఆమె పుట్టినరోజు గుర్తు పెట్టుకొని గ్రీట్ చేయండి.
8. మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు, పోన్ ఎత్తకండి.
9) రాత్రి ఆలస్యమయితే ముందుగా పోన్ చేసి చెప్పండి.
10. పిల్లల కన్నా ఆమె మీకు ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి.
11. ఉదయం ఆమె కన్నా ముందు లేస్తే కాఫీ కలపండి.
12. వారానికి ఓసారయినా బయట రెస్టారెంట్ కి, తీసుకు వెళ్ళండి.
13. ఆమెతో బయటకి వెళ్ళినపుడు, పక్క చూపులు చూడకండి.
14. వారానికి నాలుగుసార్లు ఆమెతో కలసి భోజనం చేయండి.
15. ఆమె మూడు బాగా లేనప్పుడు... ఏమి జరిగిందని అడగండి
16. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి.
17. ఎట్టి పరిస్థితులలోను మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి.
18. మీ వాళ్ళకు ఏదయినా ఇవ్వాలనుకొన్నప్పుడు ఆమెకు చెప్పండి.
19. నిద్ర లేవగానే పక్క బట్టలు మీరే సర్ధండ
ి
21. హోటల్ మెనూ కార్డ్ ఆమెకే ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి.
22. ఆమె ఇంగ్లీషులో వీక్ అయితే తప్పని సరిదిద్ది, ఎంకరేజ్ చేయండి.
23. ఆమెకు తల నోప్పి ఉంటే అమ్ృతాంజన్ రాయండి.
24. ఆమె సమస్యలు చెబుతున్న ప్పుడు, వాచి కేసి, టీవి. కేసి చూడకండి.
25. ఇవ్వి అన్ని చేసినా " నా భర్త చాలా మంచి వాడు" 

Thursday, 16 July 2015

Wednesday, 31 December 2014

Monday, 15 December 2014