Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Chitti Chitkalu. Show all posts
Showing posts with label Chitti Chitkalu. Show all posts
Friday, 3 March 2017
Tuesday, 10 January 2017
Thursday, 5 January 2017
TELUGU CHITKALU OR HOME BASED REMEDIES TO COLD HEADACHE TENSION ACEDITY ETC
జలుబు, తలనొప్పి, బీపి, ఒత్తిడి, ఎసిడిటీకి చిట్కాలు
జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారుచేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి, ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* రోజూ మూడుపూటలా నాలుగుచొప్పున ఎండు ద్రాక్షను తింటే రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.

* రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు మంచినీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది.
*డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నిమ్మకాయను ముక్కు దగ్గరకు పెట్టుకొని వాసన చూడాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
* బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు... గోరువెచ్చని నీటితో ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్‌ను వేసుకోవాలి. దాంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, ఆందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
Thursday, 24 November 2016
Monday, 21 November 2016
Saturday, 19 November 2016
Saturday, 29 October 2016
Thursday, 30 June 2016
Friday, 17 June 2016
Thursday, 9 June 2016
Friday, 27 May 2016
Wednesday, 25 May 2016
Friday, 6 May 2016
Friday, 29 April 2016
Thursday, 28 April 2016
Tuesday, 12 April 2016
Subscribe to:
Posts (Atom)