Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Summer Health Tips. Show all posts

Monday, 22 April 2019
Tuesday, 7 March 2017
Friday, 17 June 2016
Thursday, 16 June 2016
Thursday, 9 June 2016
Wednesday, 20 April 2016
Monday, 18 April 2016
HOW TO TAKE PROTECTION AND PRECAUTIONS FROM HOT SUMMER 2016 - TIPS TO OVER COME 2016 SUMMER IN TELUGU
వేసవి కాలం జాగ్రత్తలు
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.
రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు:--
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
🍂🍃🍂🍃
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
Important note ***
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.

Tuesday, 12 April 2016
Tuesday, 21 April 2015
EAT KEERA DOSAKAYA FOR PROTECTION FROM SUMMER HEAT
వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి. నోరెండిపోవడానికి చెక్ పెట్టే కీరదోస ఆకలిని పెంచుతుంది. శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో విటమిన్లు లేకపోయినా.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సిలికాన్, క్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి.
కీరదోసలోని పొటాషియం రక్తంలోని ఎరుపు కణాలను పెంపొందింపజేస్తాయి. ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ వ్యాధులను నిరోధిస్తుంది. శరీరంలో విష పదార్థాలు చేరనీయకుండా చేయడంలో కీరదోస మెరుగ్గా పనిచేస్తుంది. దోస మెదడును బలపరుస్తుంది. తల ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది. మెదడును ఉత్సాహపరుస్తుంది. కఫం, వాతాన్ని నిరోధిస్తుంది.

Monday, 6 April 2015
2015 SUMMER STARTED - TOP 20 SUMMER HEALTH TIPS IN TELUGU FOR ALL
వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం,
నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.
రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
Important note
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.
Thursday, 26 February 2015
SUMMER HEALTH TIPS WITH KARBUJA FRUIT - LOST OF VITAMINS IN KARBUJA FRUIT - KARBUJA FRUIT HEALTH TIPS IN TELUGU
తరగని అందం, ఆరోగ్యం తర్బూజాతో సొంతం..!
తర్బూజా.. వేసవిలో దొరికే పండ్లలో ఒకటి. ఇది దోసకాయ కుటుంబానికి చెందింది.. బయటి భాగం లేత పసుపుపచ్చ రంగులో లోపలి భాగం నారింజ రంగులో ఉంటుంది. ఈ పండులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే శరీరం, చర్మం.. రెండూ ఆరోగ్యంగా తయారవుతాయి. దీనిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇవే కాదు.. తర్బూజా వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి..
• విటమిన్ సి ఎక్కువగా..
తర్బూజాలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో కణవ్యవస్థని దెబ్బతీసి.. వివిధ రకాల వ్యాధులు, వయసు పైబడే కొద్దీ వచ్చే ముడతలకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ని ఎదుర్కోవడంలో ఇది తోడ్పడుతుంది. విటమిన్ సి తెల్లరక్తకణాల పనితీరును మెరుగుపరిచి, వ్యాధినిరోధక శక్తిని పటిష్ట పరుస్తుంది. శరీరంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్.. లాంటి వాటిని నాశనం చేయడానికి తెల్లరక్తకణాలు ఉపయోగపడతాయి.
• కంటి ఆరోగ్యానికి..
మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ ఎ తక్కువగా ఉన్నట్త్లెతే తర్బూజాను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనిలో అధిక మొత్తంలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ రెండూ కంటి ఆరోగ్యానికి అత్యవసరం. ఎవరైతే ఉప్పు, వెన్న, అనవసరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారో వారికి క్యాటరాక్ట్ సర్జరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.
• ఒత్తిడిని తగ్గిస్తుంది..
ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు తర్బూజా తినడం మంచిది. ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని అదుపులో ఉంచి.. మెదడుకు ఆక్సిజన్ పంపుతుంది. దీంతో ఒత్తిడి తగ్గి చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.
గుండె సంబంధిత సమస్యల నుంచి..
తర్బూజాలో అడినోసిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను అరికట్టడంలో తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ గుండెపోటు నుంచి విముక్తి కలిగిస్తుంది.
• నెలసరి సమస్యల్ని తగ్గిస్తుంది..
కొంతమంది మహిళల్లో నెలసరి అసలు సమయం కంటే ముందు రావడం.. ఆలస్యంగా రావడం.. ఇలా ఓ కచ్చితమైన సమయమంటూ లేకుండా ఇష్టమొచ్చినట్లుగా వస్తుంటుంది. ఈ పండుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నెలసరి సమస్యను అదుపులో ఉంచొచ్చు. అలాగే మరికొంతమంది మహిళల్లో ఇతరత్రా రుతు సంబంధ సమస్యలు ఏవైనా ఉన్నా.. వీటన్నింటినీ తగ్గించి ఉపశమనం కలగజేస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నెలసరి రావడానికి కూడా ప్రేరేపిస్తుంది.
• బరువు తగ్గించుకోవడానికి..
మీరు ఎక్కువ బరువుతో బాధపడుతున్నారా? అయితే తర్బూజా పండును బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక విలువలుంటాయి. కాబట్టి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.
• ప్రెగ్నెన్సీ సమయంలో..
తర్బూజాలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫోలేట్.. శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది గర్భం దాల్చిన మహిళలకు చాలా అవసరం కూడా.. ఇంకా భ్రూణంలో ఏమైనా న్యూట్రల్ ట్యూబ్ డిజార్డర్స్ లాంటివి ఉంటే వాటిని తొలగిస్తుంది.
తరగని అందానికి..
* తర్బూజాలో ఉండే కె, ఇ విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి.
* తర్బూజాలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోకి నీరు ఎక్కువ మొత్తంలో చేరి శరీరం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
* తర్బూజాలో ఉండే ఎ విటమిన్ వల్ల చర్మం పునరుత్తేజితమవుతుంది. అలాగే విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఏర్పడుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
* తర్బూజా ముక్కలకు ఓట్‌మీల్ పౌడర్, పెరుగు కలిపి మెత్తగా చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ముఖానికి ఇంకా మంచి గ్లో రావాలంటే ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేసుకోవాలి.
* తర్బూజా రసాన్ని ముఖానికి అప్త్లె చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మం మృదువుగా తయారవడంతోపాటు హైడ్రేట్ అవుతుంది.
* తర్బూజాలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫోలికామ్లం వల్ల శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తవుతాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
* చర్మం ఎలాస్టిసిటీ, వయసు పైబడుతున్న కొద్దీ ఏర్పడే ముడతల్ని తగ్గిస్తుంది.
* ఈ పండులో ఉండే పోషకాలు, మినరల్స్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకు కావలసిన ఇన్సోనిటాల్ తర్బూజాలో ఉంటుంది.
* ఎండాకాలంలో జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. షాంపూ చేసుకున్న తర్వాత ఒక కప్పు తర్బూజా ముక్కల్ని గుజ్జులా చేసి జుట్టుకు మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చూశారుగా.. తర్బూజా తినడం వల్ల అందం, ఆరోగ్యం ఎలా సొంతం చేసుకోవచ్చో. మరి వేసవిలో దొరికే తర్బూజాతో తరగని ఆరోగ్యం, అందం సొంతం చేసుకోండి.

Wednesday, 13 August 2014
Saturday, 5 April 2014
SUMMER HEAT REDUCER - LEMON JUICE - HEALTH TIPS GALLERY
నిమ్మ రసంతో నిండైన ఆరోగ్యం:-
వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ , అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో దోహదం చేస్తాయి . నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే ,అది చాలా మంచిది మన ఆరోగ్యానికి , నిమ్మరసం తాగడం , మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం , చికెన్ – మటన్ వంటి స్పైసీ ఫూడ్స్ లో టేస్ట్ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది . ఆ నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది
అజీర్ణానికి నిమ్మరసం మంచి మందు:-
అజిర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం , గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు . గుండెల్లో మంట , డయేరియా , బద్ధకంగా వుండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం , నిమ్మకాయ సహజ సిద్దమైన యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది . నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి , కాస్సేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే , శరీరంలో నిగారింపు వస్తుంది . వయసు మీద వడ్తుండడం వల్లే వచ్చే చర్మ ముడతపడి పోవడాన్ని నిమ్మకాయ రసం కొంత వరకు నిరోధిస్తుంది . బ్లాక్ హెడ్స్ వంటివాటిని నివారిస్తుంది నిమ్మరసం.
కాస్త నిమ్మరసంతో పంటి నొప్పికి చెక్:-
ఎవరైనాసరే , పన్ను నొప్పితో బాధ పడ్తుంటే , కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది . పళ్ళ నుంచి రక్తం కారుతున్న , నోటినుంచి దుర్వా సన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది . అంతేకాదు , గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందులనుంచి నిమ్మరసంతో విముక్తి పొందచ్చు. నిమ్మరసం , నీరు కలిపి పుక్కిళీస్తుంటే , గొంతు నొప్పి , గొంతులో గరగర వంటివి ఇబ్బంది పెట్టవు.
రక్త పోటుకు (బ్లడ్ ప్రెజర్) దివ్యౌషధం నిమ్మరసం

Friday, 28 February 2014
Sunday, 25 August 2013
Subscribe to:
Posts (Atom)