Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Papaya Beauty Tips. Show all posts
Showing posts with label Papaya Beauty Tips. Show all posts

Monday, 11 July 2016

EATING PAPAYA FRUIT DECREASES DIGESTION PROBLEMS


జీర్ణానికి బొప్పాయి...
ఆకర్షణీయమైన రంగుతో నోరూరించే బొప్పాయి పండులో పోషకాల మోతాదు ఎక్కువే.
* బొప్పాయిలో ఉండే పాపైన్‌ ఎంజైమ్‌ జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ పండులో అధికంగా లభించే పీచు, నీటి శాతం మలబద్ధకాన్ని నివారిస్తాయి.
* దీనిలో లభించే యాంటీ ఆక్సిడెంట్‌ జియాక్జింథిన్‌ హానికారక కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరో పోషకం విటమిన్‌ ఎ సీబమ్‌ ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడుతుంది. జుట్టుని తేమగా ఉంచుతుంది.
* బీటాకెరొటిన్‌ పుష్కలంగా లభించే బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల ఉబ్బసం ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.