Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Prayers - Telugu. Show all posts
Showing posts with label Prayers - Telugu. Show all posts
Saturday, 7 January 2017
Monday, 12 September 2016
Friday, 17 June 2016
Friday, 29 April 2016
Saturday, 23 April 2016
SRI LALITHA SAHASRANAMAM PRAYER IN TELUGU
లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.
శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || ౧ ||
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా || ౨ ||
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || ౩ ||
చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || ౪ ||
అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || ౫ ||
వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || ౬ ||
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || ౭ ||
కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || ౯ ||
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || ౧౦ ||
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || ౧ ||
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా || ౨ ||
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || ౩ ||
చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || ౪ ||
అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || ౫ ||
వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || ౬ ||
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || ౭ ||
కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || ౯ ||
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || ౧౦ ||
Friday, 22 April 2016
Saturday, 31 October 2015
Monday, 19 October 2015
Wednesday, 9 September 2015
Monday, 7 September 2015
Monday, 20 April 2015
Friday, 27 March 2015
Saturday, 21 February 2015
Wednesday, 26 November 2014
Pandurangashtakam PRAYER IN TELUGU
Pandurangashtakam
పాండురంగాష్టకం :
మహాయోగపీఠే తటే భీమరథ్యా - వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః |
సమాగత్య తిష్ఠంతమానందకందం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ |
తటిద్వాససం నీలమేఘావభాసం - రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ |
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ |
ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం - నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్
Friday, 14 November 2014
GODDESS ADHIPARASAKTHI PRAYER IN TELUGU
వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్ల ికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీన ాభలోచనా || ౬ ||
నవచంపకపుష్పాభనాసాదండవిరాజి తా |
తారాకాంతితిరస్కారినాసాభరణభ ాసురా || ౭ ||
కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహ రా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోల భూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా || ౯ ||
శుద్ధవిద్యాంకురాకారద్విజపం క్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్ది గంతరా || ౧౦ ||
నిజసంలాపమాధుర్యవినిర్భర్త్ సితకచ్ఛపీ |
మందస్మితప్రభాపూరమజ్జత్కామే శమానసా || ౧౧ ||
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీన
నవచంపకపుష్పాభనాసాదండవిరాజి
తారాకాంతితిరస్కారినాసాభరణభ
కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహ
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోల
నవవిద్రుమబింబశ్రీన్యక్కారి
శుద్ధవిద్యాంకురాకారద్విజపం
కర్పూరవీటికామోదసమాకర్షద్ది
నిజసంలాపమాధుర్యవినిర్భర్త్
మందస్మితప్రభాపూరమజ్జత్కామే
Saturday, 8 November 2014
SONG ABOUT LORD SRI KRISHNA
గోవిందా శ్రిత గోకుల బృందా
పావన జయ జయ పరమానందా
జగదభిరామా సహస్ర నామా
సుగుణ ధామ సంస్తుత నామా
గగన శ్యామా ఘనరిపు భీమా
అగణిత రఘు వంశాంబుధి సోమా
జననుత చరణా శరణ్య శరణా
దనుజ హరణ లలిత స్ఫురణా
అనఘా చరణాయుత భూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా
గరుడతురంగా కారోత్తుంగా
శారధి భంగ ఫణి శయనాంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీ వేంకటగిరిపతి రంగా
( అన్నమాచార్యుల వారి రెండో భార్య అక్కలమ్మ. ఆమెకు పుట్టిన వారు పెద తిరుమలాచార్యుల వారు ఆలపించిన గీతం .)
పావన జయ జయ పరమానందా
జగదభిరామా సహస్ర నామా
సుగుణ ధామ సంస్తుత నామా
గగన శ్యామా ఘనరిపు భీమా
అగణిత రఘు వంశాంబుధి సోమా
జననుత చరణా శరణ్య శరణా
దనుజ హరణ లలిత స్ఫురణా
అనఘా చరణాయుత భూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా
గరుడతురంగా కారోత్తుంగా
శారధి భంగ ఫణి శయనాంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీ వేంకటగిరిపతి రంగా
( అన్నమాచార్యుల వారి రెండో భార్య అక్కలమ్మ. ఆమెకు పుట్టిన వారు పెద తిరుమలాచార్యుల వారు ఆలపించిన గీతం .)
Thursday, 6 November 2014
THREE PARTS OF PRAYER OF GAYATHRI MANTRAM
గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు
1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.
మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.
Monday, 3 November 2014
Friday, 17 October 2014
LORD SREE ANJANEYA SWAMY TELUGU PRAYER
సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం !
( మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత .గమనించండి)
ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ
నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం
హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ..
( మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత .గమనించండి)
ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ
నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం
హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ..
Subscribe to:
Posts (Atom)



















