మా నాన్నను
చిన్ను : మావాడు ఈవాళ స్కూల్ కి రాడండి.
స్కూల్ టీచర్ : ఎవరు మాటలాడేది ?
చిన్ను : నేనేనండి మా నాన్నను
చిన్ను : మావాడు ఈవాళ స్కూల్ కి రాడండి.
స్కూల్ టీచర్ : ఎవరు మాటలాడేది ?
చిన్ను : నేనేనండి మా నాన్నను
సన్ లైట్
టీచర్ : నీ పేరు ఏంటి ?
స్టూడెంట్ : మేరా నాం సూరజ్ ప్రకాష్ హై
టీచర్ : నేను ఇంగ్లీష్ లో ప్రశ్న అడిగేతే ,సమాధానం ఇంగ్లీష్ లోనే చెప్పాలి ,అర్థం అయ్యిందా ?
స్టూడెంట్ : అర్థం అయ్యింది టీచర్ ," మై నేమ్ ఈస్ సన్ లైట్" .

ఇయర్ ఇయర్ పెళ్లి
భార్య : ఏమండీ ! మనం కూడా సీతా రాముడు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా .
భర్త : మరి మీ నాన్న కూడా సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు .

సాకు
సుబ్బారావు : నాకైతే వారం రొజులు లీవ్ కావాలి సార్ !
మేనేజర్ : ఎందుకు ?
సుబ్బారావు : ఏమి సాకు చెప్పాలో అర్థం కావడం లేదు !

కలింగం
బాస్ ( ఏకలింగం ) : పోయిన నెలే కదయ్యా ,నీ భార్య డెలివరీ అయ్యిందని లీవ్ పెట్టావ్ ..మళ్లీ ఏమిటి ?
కామేశ్వరావు : నాకు ఇద్దరు భార్యలు సార్ !...

సరిచెయ్
టీచర్ : " ఎద్దు మరియు ఆవు పొలం లో మేస్తున్నది ".రాజూ ఈవాక్యాన్ని సరిచెయ్ .
రాజు : ఆవు మరియు ఎద్దు పొలంలో మేస్తున్నది .
టీచర్ : అది ఎలా ?
రాజు : మహిళలు ముందు కదా టీచర్ .

అమెరికాలోనే
మొదటి ముష్టివాడు : నీకు కోటి రుపాయలు లాటరీ తగిలితే ఏమి చేస్తావు ?
రెండో ముష్టివాడు : 50 లక్షలు కట్నం ఇచ్చి మా అమ్మాయికి అమెరికాలోనే అడుక్కునే అల్లుడుని తెస్తా ...

తాతలనాటి వ్యాధి
పేషెంట్ : "నాకు ఈ మధ్య వళ్ళంతా మంట పుడుతుంది డాక్టర్ " అంటు వచ్చాడు సింహాచలం , కాసేపు ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ అన్నాడు ' తాతల నాటి వ్యాధి నీకు వచ్చిందే ఇక ఆపరేషన్ చేయవల్సిందే '
పేషెంట్ : అయితే ఆ ఆపరేషన్ ఏదో మా తాతకే చేసేయండి డాక్టర్ !
డాక్టర్ : ఆ ఆ .....??????