Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

TOXINS REMOVAL VEGETABLE JUICE


శరీరంలో టాక్సిన్స్ తొలగించి ఆరోగ్యాన్నిచ్చే జ్యూస్ 

గ్యాస్ సమస్యలు , పైల్స్ , అధికబరువు , డయాబెటిస్ , కీళ్ళనొప్పులు , పొట్టలో అల్సర్లు , PCOD , హార్మోన్ సమస్యలు , స్త్రీల సమస్యలకు మంచి ప్రయోజనకారిగా ఉంటుంది. 

కావాల్సిన పదార్ధాలు : 
1) కొత్తిమీర ఒక కట్ట ,
2) అల్లం రసం - 1 స్పూన్ లేదా నిమ్మరసం - 1 స్పూన్
3) ఉప్పు - చిటికెడు
4) మిరియాల పొడి - చిటికెడు

తయారీ విధానం :
కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి మెత్తటి పేస్టు చేసుకొని , దానిలో ఒక గ్లాస్ వాటర్ , అల్లం రసం , నిమ్మరసం , చిటికెడు ఉప్పు , మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి. అరగంట ఏమీ తినకుండా , అటు - ఇటు తిరుగుతూ కనీసం 15-20 మినిట్స్ వాకింగ్ చేసుకొంటే మంచి పలితం ఉంటుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటికి పోయి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.