జీర్ణ శక్తి తగ్గుదలే మానవుని అన్ని ఆరోగ్య సంభందిత సమస్యలకు మూలకారణం.
మనిషి ఆరోగ్యం అంతా జీర్ణ శక్తి మీద ఆథారపడి ఉంటే, జీర్ణ శక్తి మంచి బ్యాక్టీరియాలు (సూక్ష్శ జీవులు) మీద ఆథారపడి ఉంటుంది.
ఎందుకంటె శరీరంలో ఉండే స్నేహపూరీత మంచి బ్యాక్టీరియాలు మాత్రమే అరుగుదలకు అవసరమైన అన్ని రకముల ఎంజైములను (Enzymes) ఉత్పత్తి చేయగలవు. అలాంటి మంచి బ్యాక్టీరియాలు తగ్గటం వలన జీర్ణ శక్తి దెబ్బతింటుంది.
పొట్టలో మంచి బ్యాక్టీరియాలు తగటం వలన ఎసిడిటి/గ్యాస్ సమస్యలతొ పాటుగా చెడ్డ హానిపూర్వక (bad) బ్యాక్టీరియాలు పెరగడంతో అనేకమ్తెన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
మంచి బ్యాక్టీరియాల తగ్గుదలకు గల అనెకమైన కారణాలలో మానసిక, శారీరక వత్తిడి, కలుషిత ఆహారం, కలుషిత వాతవరణం, సమయమునకు ఆహారం తినకపోవటం,నిద్ర పొకపోవటం మరియు యాంటీబయాటిక్స్ వాడటం వంటివి కొన్ని కారణాలు మాత్రమే.
మన శరీరంలో సుమారుగా 5000 రకాల మంచి బ్యాక్టీరియాలు ఉన్నాయి, అందులొ ఇప్పటి వరకు 600 మంచి బ్యాక్టీరియాలు గుర్తిచటం జరిగింది.
ఇలా తగ్గిన స్నేహపూరీత బ్యాక్టీరియాలను తిరిగి పెంచుకునే ఒకే ఒక్క మార్గం ఎక్కువ రకాల మంచి బ్యాక్టీరియాలు ఉండే ఆహరంను తిసుకోవటమే.