Search This Blog

Chodavaramnet Followers

Thursday, 5 February 2015

GODDESS SRI MAHALAKSHMI - LAKSHMASTAKAM PRAYER IN TELUGU


లక్ష్మష్టకం

నమస్తేస్తు మహామాయే - శ్రీ పీటే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
నమస్తే గరుడా రూషడే - డోలా సుర భయంకరి
సర్వ పాప హరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
సర్వజ్ఞే సర్వ వరదే - సర్వ దుష్ట భయంకరి
సర్వ దు :క హరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
సిద్ది బుద్ధి ప్రదే దేవి -భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
ఆద్యంత రహితే దేవి - ఆది శక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
స్థూల సూక్ష్మే మహా రౌద్రే - మహా శక్తే మహొధరే
మహా పాప హరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
పద్మాసన స్థితే దేవి - పర బ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
శ్వేతాంబర ధరే దేవి - నానాలంకార భూషితే
జగత్స్థితే జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమోస్తుతే.
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పటే ద్బక్తి మాన్నరః
సర్వ సిద్ధి మావాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా.
తేక కాలే పటే న్నిత్యం - మహా పాప వినాశనం
ద్వికాలం యః పటే న్నిత్యం - ధన ధాన్య సమన్వితః
త్రికాలం యః పటే న్నిత్యం - మహా శత్రు వినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా.
ఇతి ఇంద్ర కృత మహాలక్ష్మ్యష్టకం