ముఖంపై ముడతలు , సాగుదల పోవడానికి చిట్కా
1) కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని ముఖం పై మృదువుగా వృత్తాకారంలో ,
1) కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని ముఖం పై మృదువుగా వృత్తాకారంలో ,
గుండ్రంగా చేతి వేళ్ళను ఉపయోగిస్తూ ఒక 5-10 నిముషాలు మసాజ్ చేయాలి.
2) 20 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.
2) 20 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.
ఇలా వారంలో 3 సార్లు చేయాలి.
3) ఆలివ్ ఆయిల్ స్కిన్ ని టైట్ చేసి , ముఖం మీద ఉన్న అనవసరపు
3) ఆలివ్ ఆయిల్ స్కిన్ ని టైట్ చేసి , ముఖం మీద ఉన్న అనవసరపు
కొవ్వు కణాలను తగ్గిస్తుంది.వయసుకు ముందే ముడతలు రాకుండా చేస్తుంది.
4) దీనితో పాటు ఆహరంలో తాజా కూరగాయలు ,
4) దీనితో పాటు ఆహరంలో తాజా కూరగాయలు ,
తాజా పండ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.