ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా తీసుకోండి
ఈ క్రింది విధంగా ఒక ప్లాన్ ఎంచుకోండి !!!
బ్రేక్ఫాస్ట్ -1
(4 ఇడ్లీ /4చపాతి /1 ప్లేట్ ఉప్మా) + (1గ్లాస్ మిల్క్ /1గ్లాస్ ఫ్రూట్ జ్యూస్)
బ్రేక్ఫాస్ట్ -2
ఉడికించిన రెండు గ్రుడ్లు + 1 గ్లాస్ మిల్క్ /ఫ్రూట్ జ్యూస్
బ్రేక్ఫాస్ట్ -3
మిల్క్ బ్రెడ్ ముక్కలు (4-5) + 1గ్లాస్ మిల్క్ /ఫ్రూట్ జ్యూస్
బ్రేక్ఫాస్ట్ -4
కార్న్ ఫ్లేక్స్ మిల్క్ తో తీసుకోవచ్చు.
బ్రేక్ఫాస్ట్ -5
ఫ్రూట్ సలాడ్ / వెజ్ సలాడ్ + 1 గ్లాస్ మిల్క్
బ్రేక్ఫాస్ట్ -6
మొలకెత్తిన విత్తనాలు + గ్లాస్ మిల్క్ /ఫ్రూట్ జ్యూస్