Search This Blog

Chodavaramnet Followers

Saturday, 27 September 2014

INTELLIGENCE - WOMEN


ముగ్గురు మిత్రులు అడవిలోకి వెళ్ళగా ఒక భూతం గుహలో బందీ అయి 
కనిపించగా దానిని విడుదల చేసారు. మీకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోమంది.

నా తెలివితేటలు రెట్టింపు కావాలని మొదటివాడు కోరితే వరమిచ్చింది.
నా తెలివితేటలు నాలుగురెట్లు పెరగాలని రెండవవాడు కోరితే అదీ తీర్చింది.

ఇక మూడవవాడు నాకు తెలివెతేటలు పదిరెట్లు పెరగాలని కోరితే.. 
"జాగ్ర్త్తత్తగా ఆలోచించుకో ..అంత తెలివితేటలు ఇస్తే నీ రూపం మారిపోతుంది.."
అని భూతం హెచ్చరించింది.
అయినా తనకు అదే వరం కావాలని పట్టుబడితే ఆ కోరిక తీర్చింది.
అంతే మూడవవాడు వెంటనే అమ్మాయిగా మారిపోయాడు