Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 13 March 2013

HEALTHY FOOD ITEM PUDINA RICE






కావల్సినవి : ఉడికించిన అన్నం 2గ్లాసులు , పుదీనాఆకు కట్టలు 2, తాళింపుకై కొద్దిగా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి,-6, కొద్దిగా చింతపండు, ఉప్పు, ఇంగువ, నూనె.

చేసే విధానం : 

పుదీనా ఆకులు బాగా కడిగి, శుభ్రంచేసి ముక్కలుగా చేసుకోవాలి. బాణిలో నూనెపోసి, ఆవాలు, మినపప్పు, వేగగానే పుదినా ఆకులు, ఇంగువ, ఎండుమిర్చి వేసి దొరగా వేయించాలి. దానిలో రుచికి తగ్గ ఉప్పు చింతపండు వేసి మిక్సిలో వేసి రుబ్బు కోవాలి. ఈ కలవలో అన్నం కంటే కొద్దిగా నూనె వేసి కలపాలి. ఇప్పుడు రుచికరమైన పుదినా రైస్‌ తయారు.
ఆరోగ్యం : ఇది ఆరోగ్య గుణం కల్గింది. ఆకల్ని కల్గిస్తుంది. నోటిదుర్వాసన పోగొడుతుంది. కడుపులో ఉబ్బరం, త్రిప్పుట, వాంతి, పిత్తం, (పైత్యాన్ని) హరిస్తుంది.