Search This Blog

Chodavaramnet Followers

Friday 22 April 2016

LORD VIGNESWARA SWAMY BHAKTHI TELUGU PRAYER


షోడా-నీళ్లైనా, శోషొచ్చినవానికి పోయక,
షోడశోపచారాలు నీకు చేసినంతమాత్రాన: ఆ
బోడి పూజలకు లొంగిపోయి పొంగిపోవని, మహ
వాడిగా చెప్పవోయ్ ప్రజలకు విఘ్న-నాయకా