Search This Blog

Chodavaramnet Followers

Monday, 7 August 2017

FUNNY TELUGU JOKE ON TELUGU LANGUAGE PRONUNCIATION

విజినారం బస్టాండులో కునికి పాట్లు పడుతున్న జిగురుముర్తికి "యాప్పిలే యాప్పిలే రూపాయికి రెండు యాప్పిలే" అన్న అరుపులకి సడన్ గా మెలుకువ వచ్చింది .
నేనెక్కడున్నాను అని అనుమానపడుతూ కుళ్ళిపోయిన చెత్త దగ్గర కెలుకుతున్న పందిని చూసి - ఒకే అయితే విజినారం లోనే ఉన్నానన్నమాట అని కన్ఫర్మ చేసుకుని చెవులు రిక్కించి మళ్ళి విన్నాడు 
.
యాప్పిలే యాప్పిలే రూపాయికి రెండు యాప్పిలే తాజా తాజా యాప్పిలే ఇప్పుడే కోసుకొచ్చిన యాప్పిలే --- అన్న అరుపులు మళ్ళి వినబడ్డాయి .
--
ఆహా - రూపాయికి రెండు యాపిల్సా ఇంత చవకా -కొమ్పతిసి చంద్రబాబు i-పాడ్ లాగ కొత్త స్కీము ఏమైనా పెట్టారా - ఓహో అనుకుంటూ అరుపు వినబడ్డ వైపు పరిగెత్తాడు జిగుమ--
--
అటు ఇటు వెతగ్గా వెతగ్గా సులాభ్ కాంప్లెక్స్ ఎదురుగా అడ్డపుగ కాల్చుకుంటూ సిమ్మాచలం కనబడ్డాడు
--
బుట్టలో చక్కగా పొందిగ్గా పేర్చి ఉన్నాయి
--
-
వేపపుల్లలు
- యాప్పుల్లె యాప్పుల్లె - రూపాయికి రెండు తాజా యాప్పుల్లె - మళ్ళి అరిచాడు సిమ్మాచలం .