Search This Blog

Chodavaramnet Followers

Sunday, 22 January 2017

AGASYA KRUTHA LAKSHMI STHOTRAM IN TELUGU


అగస్త్య‬ కృత లక్ష్మీ స్తోత్రం

ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, సంపత్తి క్షయము ఉండవు. సర్వత్ర విజయము కల్గును. వంశ విచ్చేదము ఉండదు.

1. మాతర్నమామి కమలే కమలాయతాక్షి 
శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!

2. త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః
జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే
సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!

3. త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః
వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్
విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!

4. త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి
త్వంపాసి హంసి విదధాసి పరావరాసి
ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!

5. శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో
మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః
ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే
యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః!!

6. యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే
స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే
రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం
శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్!!

7. త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత
త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి
త్వ న్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర
శ్రీ విష్ణు పత్ని కమలే కమలాలయేపి!!

8. లక్ష్మీ శ్రియంచ కమలం కమలాలయాంచ
పద్మాం రమాం నళినయుగ్మకరాం చ మాం చ
క్షీరోదజామమృత కుంభ కరామిరాంచ

విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం!!

ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, సంపత్తి క్షయము ఉండవు. సర్వత్ర విజయము కల్గును. వంశ విచ్చేదము ఉండదు.