Search This Blog

Chodavaramnet Followers

Saturday 24 December 2016

MILK PRODUCT RECIPES


పాలు విరిగిపోయాయా?
కాలం ఏదైనా, కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని పారేయాల్సిన అవసరం లేదు..
మరేం చేయాలంటారా?
* విరిగిపోయిన పాలతో కోవా తయారు చేసుకోవచ్చు. లేదంటే గుడ్డు, చక్కెరా, యాలకులపొడి వేసి స్మూథీలా తయారుచేసుకోవచ్చు.
* విరిగిపోయిన పాలను మీ పూలకుండీకి ఎరువుగానూ ఉపయోగించవచ్చు. దీన్ని నేరుగా మొక్క మొదట్లో మట్టిని తొలిచి కలిపితే సరిపోతుంది. మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
* చేపల్ని శుభ్రపరిచేప్పుడు ఈ పాలను ఉపయోగించొచ్చు.