Search This Blog

Chodavaramnet Followers

Thursday, 29 December 2016

LUNCH NOT DINNER

ఒకానొక మధ్యాహ్నం వేళ బుడుగు వాళ్ళింటికి వెళ్ళి భోజనం కానిచ్చాడు చలపాయ్....
బుడుగు: డిన్నర్ బాగుందా అంకుల్?
చలపాయ్: తప్పు నాన్నా.. మధ్యాహ్నం తినే అన్నాన్ని ' లంచ్ ' అనాలి.. డిన్నర్ కాదు...
బుడుగు: కాదు డిన్నర్ అనే అంటారు...
చలపాయ్: ఏరా? బుద్ది లేదా? ఒకసారి చెబితే అర్ధం కాదా?
బుడుగు: నీకే అర్ధం కావట్లా...రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ' కుక్కకి ' వేయమంటే.. ఎందుకూ.. రేప్పొద్దున ' చలపాయ్ ' అంకుల్ వస్తాడు కదా.. ఆయనకి పెట్టచ్చులే అని ఉంచి, అదే అన్నం నీకు పెట్టింది అమ్మ.