Search This Blog

Chodavaramnet Followers

Thursday, 15 December 2016

HOW CURD IS HELPFUL TO HEALTH


పెరుగు వాతాన్ని తగ్గించే పదార్తంగానే తెలుసు మనకందరికీ ...... ఇంఫాక్ట్ , మజ్జిగ లోని ప్రో-బాక్టీరియా గూర్చి కూడా ఇంతకు మునుపటి పోస్టింగ్స్ లో మాట్లాడుకున్నాం ...
అయితే పెరుగు వివిధ రకాలైన పదార్థాలతో ఏమేమి జబ్బులను క్యూర్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం .....
ఒక కప్పు పెరుగు ఎన్నెన్ని రకాలైన సహాయాలు చేస్తుందో చూడండి....

పెరుగు + పసుపు + అల్లం = ఇమ్మ్యునిటీ + ఫోలిక్ ఆసిడ్ లబ్ది 
పెరుగు + జీలకర్ర = వెయిట్ లాస్
పెరుగు + తేనె = అల్సర్స్ ఇన్ స్టమక్
పెరుగు + నల్ల ఉప్పు = జీర్ణ సంబంధ ఇబ్బందులు ( గాస్, అసిడిటీ )
పెరుగు + మిరియాల చూర్ణం = జీర్ణ సంబంధ వ్యాధులు 
పెరుగు + వాము = దంత సంబంధ వ్యాధులు
పెరుగు + చక్కెర = మూత్రాశయ సంబంధ వ్యాధులు 
పెరుగు + ఆరెంజ్ జ్యూస్ = కీళ్ళ నొప్పులు + వృద్దాప్య ప్రాబ్లంస్