Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 16 November 2016

GOOGLES CLEANING TIPS IN TELUGU


కళ్ళ అద్దాలను క్లీన్ చేసుకోవడమెలా?

మెత్తటి కాటన్ వస్త్రంతో తుడవాలి: కంటి అద్దాలను రెగ్యులర్ గా శుభ్రంగా ఉంచుకోవాలంటే,వాటి మీద దుమ్ము పడకుండా సాప్ట్ గా ఉండే మస్లిన్ క్లాత్ తో శుభ్రంగా తుడవాలి. గ్లాస్ లను తుడవడానికి రఫ్ గా ఉండే క్లాత్ లను ఎప్పటీకి ఎంచుకోకూడదు. గ్లాస్ శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. 

గోరువెచ్చని నీళ్ళ మరియు సోపు: ఒక బౌల్లోనికి ఫుల్ గా గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో నాణ్యమైన సోపును వేసి బాగా మిక్స్ చేసి, ఇప్పుడు అందులో అద్దాలను డిప్ చేయాలి. నాణ్యమైన సోపు మురికిని వదలగొడుతుంది. గోరువెచ్చని నీళ్ళు, సోపు రెండింటి మిశ్రమం అద్దాలు మంచి షైనింగ్ తో ఉండేదుకు సహాయపడుతుంది. మీ అద్దాలను క్లీన్ గా, క్లియర్ గా ఉంచుకోవాలంటే వారానికొకసారి ఇలా చేయడం మంచిది.