Search This Blog

Chodavaramnet Followers

Monday, 11 July 2016

haemoglobin health tips


హిమోగ్లోబిన్ పెరగటం కోసం తీసుకోవాల్సినవి..?

మన శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది అందుచేత ఆహారంలో మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే మీ ఆహారంలో మార్పులు చేయండి. 
- పొద్దున టిఫిన్‌తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు తీసుకోవాలి. 
- సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి. 
- భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూరలు ఉండేట్లు చూసుకోండి. 
- నిద్రపోయే ముందు ఒక గుప్పెడు వేరుశనగలు, కాస్తబెల్లం, నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి