Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

TEACHER HEART ATTACK JOKE


ఒక రిటైర్డ్ టీచర్ కి గుండెపోటు వస్తే దగ్గరలో
ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
.
అక్కడ డాక్టర్ టీచర్ ని గుర్తుపట్టి:
.
"సార్ నన్ను గుర్తుపట్టారా..కాపీలు కొట్టి పాస్
అవుతున్నానని నన్ను తెగ కొట్టేవారు..
గుర్తున్నానా??
.
టీచర్ కి గుండె కొంచెం కొట్టుకోవడం
మొదలయ్యింది.
.
డాక్టర్: "సార్ మీ వల్లనే నేనీరోజు ఈ స్థాయిలో
ఉన్నాను!!
.
టీచర్ గుండె నార్మల్ కి వచ్చింది.
అతి కష్టం మీద లేచి డాక్టర్ ని దగ్గరకు
తీసుకుని:
.
"అవున్నాయనా గుర్తొచ్చావు. ఇంతకీ డాక్టర్
ఎక్కడ చదివావు??
.
డాక్టర్: " IIN లో"
.
ఈసారి టీచర్ గుండె పూర్తిగా ఆగిపోయింది..