Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 19 April 2016

USE ZEERA WATER TO REDUCE HEAVY WEIGHT - SUGAR - GASTRIC PROBLEM


అధికబరువు , షుగర్ , గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు.
మీ రోజుని ఇలా ప్రారంభించండి
జీలకర్ర నీరు...!!!
1) 2 గ్లాసుల నీటిని పొయ్యి మీద వేడి చేయాలి , అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు , 3 స్పూన్ల జీలకర్రను వేసి , వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి , ఆ నీటిని త్రాగేయండి.
2) వెంటనే 20 మినిట్స్ వాకింగ్ చేయండి.
3) ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు , జీర్ణ వ్యవస్థను శుద్దిచేసి , బరువు , షుగర్ లెవెల్స్ , అసిడిటీ , హై BP నియంత్రణలో ఉంటాయి..