"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"
ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే శ్రీ
మహావిష్ణు సహస్రనామాలను జపించినంత
ఫలితం కలుగుతుంది. ఇది తారకమంత్రం.
సదాశివుడు ధ్యాన మగ్నుడై జపించే మంత్రం. ఈ
తారకమంత్రాన్ని జపిస్తే సర్వదా శుభం కలుగుతుంది
అని పరమేశ్వరుడు రామ నామం గురించి ఇలా
సెలవిచ్చాడు.
కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం 'య' వర్గంలో 'రా'
రెండవ అక్షరం కాగా 'ప' వర్గంలో 'మ' అయిదో అక్షరం,
అంటే 2x5=10. దీనిని బట్టి "రామ" అనేది 10 సంఖ్య
కు సంకేతం. ఇక మూడు సార్లు అంటే
(10x10x10 ) వేయికి సమానం. అందుకే రామ నామాన్ని
మూడుసార్లు ఉచ్చరిస్తే విష్ణు సహ్రనామాన్ని జపించిన
ఫలితం వస్తుంది అంటారు...