లెమన్ సోడా
వేసవి పానేయాలు....లో.....చెరుకురసం, మజ్జిగ తర్వాత అత్యంత చౌక మరియు దాహంతీర్చే పానేయాలలో ఇదొకటి
సోడా, ఐస్ ముక్కలు, నిమ్మకాయలు తో సులభంగా తయారు చేసుకునే డ్రింక్ ఇది కావాల్సిన వాళ్ళు పుదినా ఆకులూ వేసుకోవచ్చు
ఒకగ్లాసులో చిన్నగా చిదక్కోట్టిన ఐస్ ముక్కలు వేయాలి.
పుదీనా ఆకులు మెత్తగా చేసి నిమ్మరసంలో కలపాలి
.
ఇప్పుడు ఐస్ ముక్కలు ఉన్న గ్లాసులోకి పుదీనా కలిపిన నిమ్మరసం వడకట్టాలి
దీనిలో సోడా, నిమ్మ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.