మీరు పుట్టిన నెలను బట్టి మీ మనస్తత్వం ..ఎలాగో చూడండి!
ఈ రోజున పుట్టినవారు ఇలా ఉంటారు. ఆ రాశిలో పుట్టిన వారు అలా ప్రవర్తిస్తారని మనం జనరల్ గా వింటూ ఉంటాము. అలానే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు..ఇందులో ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! మరి మీరు పుట్టిన నెల ఎంటి? మీ మనస్తత్వం ఎట్టిదో ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ సర్వే అయినా 100% కరెక్ట్ అని చెప్పలేము.. కాకపోతే సర్వేలో పాల్గొన్న ఎక్కవ మందిని బేస్ చేసుకొనే ఇటువంటి రిజల్ట్స్ ఉంటాయ్. మంచి వ్యక్తిత్వం ఉన్న వారు దానినే కంటిన్యూ చేయండి. కాస్త తేడా అయితే వెంటనే మార్చుకోండి.
జనవరి: heart emoticon
ఈ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. కలల్ని నిజం చేసుకుంటారు.
ఎక్కడైనా తగ్గగలరు, నెగ్గగలరు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఎక్కు
.
ఫిబ్రవరి: heart emoticon
ఏదైనా విషయానికి తొందరగా బాధపడిపోతారు. కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు.
మార్చి: heart emoticon
భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎదుటివారి ఆలోచనలకు దారితీస్తుంది
ఏప్రిల్: heart emoticon
ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. నమ్మకం ఎక్కువ. సున్నితమైన మనసు కలిగి ఉంటారు.
మే: heart emoticon
తొందరగా ఆకర్షితులవుతారు. అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.
జూన్: heart emoticon
కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.
జూలై: heart emoticon
అహంకారంగా ఉంటారు. ఖ్యాతిని కోరుకుంటారు. తొందరగా భావోద్వాగానికి లోనవ్వడం అనూహ్య మార్పులకు దారితీస్తుంది.
ఆగస్ట్: heart emoticon
ప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు. సరదాగా ఉండటం, రహస్యాలను తెలుసుకోవడం, మంచి సంగీతం వినడం, పగటి కలలు కనడం, తొందరగా బాధపడుతారు
.
సెప్టెంబర్: heart emoticon
స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.
అక్టోబర్: heart emoticon
>చాట్ చేయడానికి ఇష్టపడతారు. అపద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ.
నవంబర్: heart emoticon
నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు. సీక్రెట్స్ చెప్పరు, స్వతంత్రంగా ఉంటారు.
డిసెంబర్: heart emoticon
చూడటానికి చాలా బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.