ఆరోగ్యానికి చిట్కాలు
బాదంపప్పు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల
బాదంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్‌కి, బ్రెయిన్‌కి మరియు స్కిన్‌కి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదంపప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.