Search This Blog

Chodavaramnet Followers

Wednesday 9 March 2016

3D ZEBRA CROSSING LINES


సౌమ్య , శకుంతల అనే ఈ ఇద్దరు అమ్మాయిలు ఈ 3D Zebra crossing డిజైన్ చేసారు , 

దూరం నుంచి డ్రైవర్లకు ఇవి రోడ్ బ్లాకర్ లాగా అనిపించి స్పీడ్ ని అడుపుచేస్తారు .

స్కూల్స్ , హాస్పిటల్స్ దెగ్గర ఇవి బాగా ఉపయుక్తంగా ఉంటై కదా