పొడిబారే చర్మానికి చిట్కా
1) కొద్దిగా పాల మీగడ లేదా వెన్న తీసుకొని దానిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి , ముఖానికి మృదువుగా గుండ్రంగా వేళ్ళతో 3 నుండి 5 నిముషాలు మసాజ్ చేయాలి.
2) స్నానానికి అరగంట ముందు ప్రతిరోజు చేస్తే ముఖంలో సహజ తైలాలు పెంపొందించబడతాయి.వయసుకు ముందే వచ్చే ముడతలు , వృద్దాప్య ఛాయలు పోయి, ముఖంలో కాంతి సంతరించుకొంటుంది.
ముఖం నునుపుగా మారుతుంది.