| వ.సంఖ్య | తేది | వారము | మాసము/ తిధి | పండుగ వివరములు |
| 1 | 14-01-2015 | బుధవారం | పుష్య బహుళ నవమి | భోగి |
| 2 | 15-01-2015 | గురువారం | పుష్య బహుళ దశమి | సంక్రాంతి |
| ౩ | 16-01-2015 | శుక్రవారం | పుష్య బహుళ ఏకాదశి | కనుమ |
| 4 | 25-01-2015 | ఆదివారం | మాఘ శుద్ధ పంచమి | శ్రీపంచమి |
| 5 | 26-01-2015 | సోమవారం | మాఘ శుద్ధ సప్తమి | రధ సప్తమి |
| 6 | 17-02-2015 | మంగళవారం | మాఘ బహుళ త్రయోదశి | మహా శివరాత్రి |
| 7 | 21-03-2015 | శనివారం | శ్రీజయ చైత్ర శుద్ధ పాఢ్యమి | ఉగాది ( శ్రీ మన్మధ నామ సంవత్సరము) |
| 8 | 28-03-2015 | శనివారం | చైత్ర శుద్ధ నవమి | శ్రీ రామ నవమి |
| 9 | 02-04-2015 | గురువారం | చైత్ర శుద్ధ త్రయోదశి (రాత్రి చతుర్ధశి) | శ్రీ దుర్గా మల్లే శ్వర స్వామివార్ల బహ్మోత్సవముల కళ్యాణం |
| 10 | 23-04-2015 | గురువారం | వైశాఖ శుద్ధ పంచమి | శ్రీ శంకర జయంతి |
| 11 | 03-05-2015 | ఆదివారం | వైశాఖ శుద్ధ పూర్ణిమ | వైశాఖ శుద్ధ పూర్ణిమ (రాత్రి పూర్ణిమ) |
| 12 | 13-05-2015 | బుధవారం | వైశాఖ శుద్ధ దశమి | హనుమజ్జయంతి |
| 13 | 31-07-2015 | శుక్రవారం | ఆషాఢ శుద్ధ పూర్ణిమ | గురు పూర్ణిమ |
| 14 | 28-08-2015 | శుక్రవారం | శ్రావణ శుద్ధ చతుర్ధశి | వరలక్ష్మి వ్రతం |
| 15 | 29-08-2015 | శనివారం | శ్రావణ పూర్ణిమ | పవిత్రోత్సవములు, రాఖి పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ |
| 16 | 05-09-2015 | శనివారం | శ్రావణ బహుళ అష్టమి | శ్రీ కృష్ణాష్టమి |
| 17 | 17-09-2015 | గురువారం | భాద్రపద శుద్ధ చవితి | వినాయక చవితి |
| 18 | 12-10-2015 | సోమవారం | భాద్రపద అమావాస్య | మహాలయ అమావాస్య |
| 19 | 13-10-2015 | మంగళవారం | ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి | దేవి శరన్నవరాత్రులు ప్రారంభం |
| 20 | 21-10-2015 | బుధవారం | ఆశ్వయుజ శుద్ధ అష్టమిఆశ్వయుజ శుద్ధ నవమి | దుర్గాష్టమిమహా నవమి |
| 21 | 22-10-2015 | గురువారం | ఆశ్వయుజ శుద్ధ దశమి | విజయ దశమి |
| 22 | 29-10-2015 | గురువారం | ఆశ్వయుజ బహుళ తదియ (విదియ) | అట్లతద్ది |
| 23 | 10-11-2015 | మంగళవారం | ఆశ్వయుజ బహుళ చతుర్ధశి | నరక చతుర్ధశి |
| 24 | 11-11-2015 | బుధవారం | ఆశ్వయుజ బహుళ అమావాస్య | దీపావళి |
| 25 | 15-11-2015 | ఆదివారం | కార్తీక శుద్ధ చవితి | నాగుల చవితి |
| 26 | 25-11-2015 | బుధవారం | కార్తీక పూర్ణిమ | కార్తీక పూర్ణిమ, జ్వాలా తోరణం |