Search This Blog

Chodavaramnet Followers

Friday, 12 December 2014

OH MY GOD

సుబ్బు వెళ్ళక వెళ్ళక ఒకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న దేవుడి విగ్రహాన్ని చూసి

 "అబ్బా! ఎంత పెద్దరాయి" అన్నాడు.

పక్కనున్న అతడి స్నేహితుడు కుమార్ అది విని

 "తప్పు. ఇది రాయి కాదు, దేవుడు దణ్ణం పెట్టుకో" అన్నాడు.

మర్నాడు కుమార్ ఇంట్లో సుబ్బు భోజనం చేశాడు. అన్నంలో ఓ రాయి వచ్చింది. 

అబ్బ! "ఎంత చిన్న దేవుడు" అంటూ దణ్ణాలు పెట్టడం ప్రారంభించాడు.