Search This Blog

Chodavaramnet Followers

Monday, 15 December 2014

MONDAY LORD SIVA MAHADEVS PRAYER


సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం 
శివారాధన జరిగే ఇంట్లో మహాలక్ష్మి తాండవం చేస్తుంది.
యముడికి యముడే "శివుడు"
పుణ్య క్షేత్రాలకి తిరిగితే పాపాలను పోగొట్టుకొని, లోపల ఉన్న శివున్ని చూడగలుగుతావు.
ఏడిపించేవాడు ఆయనే, పోగొట్టేవాడు ఆయనే.
రుద్రాభిషేకం వల్ల "ఆరోగ్యం/ప్రాణ శక్తీ" బాగుంటాయి.
ప్రతీ స్త్రీ మూర్తిలో అమ్మవారిని చూడాలి.
శివభావన కలిగితే చెడు ఆలోచనలు రావు.
పరస్పర ద్వేషం పోవాలంటే శివుడిని తలుచుకో.
శివాలయానికి ఎంత మంది భక్తులు వచ్చినా, నంది మాత్రం శివుడునే చూస్తూ ఉంటాడు.
ఎప్పుడు నువ్వు శివుడి మీద మనస్సు పెడితే నువ్వు కూడా నందివి అవుతావు.
మనకి ప్రారబ్ధ కర్మలు ఉన్నప్పటికీ "భగవానుడి" ఆశ్రయంతో తొలగించుకోవచ్చు.