ఉసిరి
ఈ చిన్న పండు పోషకాల గని. రోజువారి తిండిలో విటమిన్ ‘సి’ చాలా తక్కువగా ఉంటుంది.
ఈ చిన్న పండు పోషకాల గని. రోజువారి తిండిలో విటమిన్ ‘సి’ చాలా తక్కువగా ఉంటుంది.
తరచూ ఉసిరి తీసుకుంటే ఆ లోపం ఉండదు. ఉసిరి ప్రాచీనకాలం
నుంచి ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు. జ్వరం, దగ్గు,
జలుబులకు దివ్యౌషధం ఉసిరి. చర్మరోగాలకు చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఉసిరిపొడి కంటే పచ్చి కాయను తింటే ఇంకా మంచిది.