Search This Blog

Chodavaramnet Followers

Sunday, 30 November 2014

DREAM LOVE POETRY BY PAVAN


నా కన్నులను కనుపాపల కాచే దైవమా

నా నడకలకు దారి చూపే మార్గమా

నా పెదవులకు మాటలు నేర్పించిన స్నేహమా

నా ప్రేమకు ప్రతిరూప మైన ప్రియతమా ! నీవే నీవే !

--- మీ PAVAN ---