Search This Blog

Chodavaramnet Followers

Friday, 24 October 2014

IT'S DUPLICATE



ఇంట్లో బొద్దింకలు చంపాలని మందుకొని తెచ్చుకున్నాడు పాష్టర్ 

సత్యానందం. కాని 'బొద్దింకల్ని చంపితే పాపినవుతానని ' 

భయమేసి షాపుకు వెళ్ళి మందును వెనక్కి తీసుకోమన్నాడు
.
"అయ్యా, మీకా భయం అక్కరలేదు. 

ఇది నకిలీమందు. దీనికి బొద్దింకలు కాదుకదా 

చీమలుకూడా చావవు... హాయిగాకొట్టండి" 

అని చెప్పాడు షాపువాడు.