నాదలోల హృదయా శివ శివ
నీవె రక్ష సదయా హర హర
గరళకంఠ సాంబా శంభో
గురువరాతి సౌమ్యా దేవా
మాలో మదమూ కరగా రావా
శివుడా భవుడా హరుడా సఖుడా
నందికేశ నమితా నాథా
వీరభద్ర రూపా శంకర
శమదా దమదా శుభదా సుఖదా
పరమా పశుపా విమలా విజయా
గంగతల్లి తలపై మేనులొ
గౌరిదేవి ఉండా
పరమశాంతి నిండే శివుడిని
కంటి నిండ చూడా
నాదలోల హృదయా శివ శివ