Search This Blog

Chodavaramnet Followers

Monday 13 October 2014

BE POSITIVE


శ్లో|| అపూజ్యా: యత్ర పూజ్యంతే, పూజ్యానాం చ వ్యతిక్రమ; |
తత్రైవ త్రీణి వర్తంతే, దుర్భిక్షం మరణం భయం ||
భావము :
ఎక్కడైతే పూజించ తగని వారు పూజించబడుతుంటారో,
 పూజించ తగినవారు అవమానించబడుతుంటారో
 అక్కడ దారుణమైన కరువు కాటకాలు, అకాల దుర్మరణాలు,
 అకారణ మహా భయాలు తాండవం చేస్తుంటై. మన మందరమూ 
మన సమాజానికి అటువంటి దుస్స్థితి రాకుండా మంచిగా ప్రవర్తిద్దాం.