ఓం మహాబలాయ నమః
Om mahabalaya namaha
నామార్ధం: బలాసురుడనే రాక్షసుని జయించిన వాడు, మహాబలవంతుడు, బాలాత్రిపురసుందరిదేవి స్వరూపుడైన గణపతికి నమస్కారములు.
Meaning: I bow to one who conquered demon balasura, I bow to the one who is strong. I bow to the one who is in the form of Sri Bala tripurasundari devi.