Search This Blog

Chodavaramnet Followers

Monday, 22 September 2014

LORD KRISHNA'S KALI MARDHANAM


కల కాదు కల కాదు కాళీయమర్ధనము 

కల్లోల యమునలో దిమిధిమ్మి నాట్యమ్ము

ఆకాశసంద్రాన నాగఫణి భూషణము

నరులెవ్వరు ఎరుగని నాట్యవిన్యాసమ్ము 

ఘల్లనుచు ఘల్లనుచు మువ్వలాడేను 

మువ్వలకు సరిజోడు మెరుపు మెరిసేను
 
కల కాదు కల కాదు కాళీయమర్ధనము