Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 9 September 2014

HISTORY OF ANDHRA PRADESH - ANGA DESAM


అంగదేశము

అంగదేశము. గంగాసరయూనదీసంగమ ప్రాంతదేశము. ఇచ్చట రుద్రుఁడు తపముచేయుచుండు సమయమున అతనికి మన్మథుఁడు కామవికారము కలుగఁజేయ ప్రయత్నింప రుద్రుఁడు కోపగించి మూఁడవకన్ను తెఱచి చూచి మన్మథుని భస్మము చేసెను - నాఁట నుండి మన్మథుఁడు అంగములేనివాఁడై అనంగుఁడు అనఁబరఁగె. అతని యంగము ఇచట భూమితో కలసి పోయినందున దీనికి అంగదేశము అని పేరు కలిగె. 

గంగాసరయూనదీసంగమ ప్రాంతదేశము. ఇచ్చట రుద్రుఁడు తపముచేయుచుండు సమయమున అతనికి మన్మథుఁడు కామవికారము కలుగఁజేయ ప్రయత్నింప రుద్రుఁడు కోపగించి మూఁడవకన్ను తెఱచి చూచి మన్మథుని భస్మము చేసెను - నాఁట నుండి మన్మథుఁడు అంగములేనివాఁడై అనంగుఁడు అనఁబరఁగె. అతని యంగము ఇచట భూమితో కలసి పోయినందున దీనికి అంగదేశము అని పేరు కలిగె.