Search This Blog

Chodavaramnet Followers

Friday, 19 September 2014

BRIEF FACTS ABOUT RED SANDAL WOOD



ఎర్రచందనం గురించి కొన్ని నిజాలు

1) అంతర్జాతీయ మర్కెట్లో ఒక టన్ను ఎర్రచందనం విలువ >10 లక్షలు.

2) ప్రపంచం మొత్తంలో ఒక్క చిత్తూరు,కడప,నెల్లూరు మరియు ప్రకాశం,

కర్నూలులో కొన్ని మండలాలు తప్ప ఇంకెక్కడ పెరగదు.

3) తిరుపతి నుంచి శ్రీశైలం వరకు విస్తరించి ఉన్న శేషాచల / వెలిగొండ / 

నల్లమల అడవులలో ప్రక్రుతి సిద్దంగా పెరుగుతుంది. 

4) సం" నికి 1000 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లర్లు అధికారులు/

నాయకుల అండదండలతో విదేశాలకు తరలిస్తున్నరు.

5)అంత విలువైనది కావటం వల్లే దీనిని "ఎర్రబంగారం" అంటారు.