Search This Blog

Chodavaramnet Followers

Friday, 25 July 2014

REDUCE SUGAR - GASTRIC AND HEAVY WEIGHT WITH ZEERA WATER


అధికబరువు , షుగర్ , గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు మీ రోజుని ఇలా ప్రారంభించండి 

జీలకర్ర నీరు 

1) 2 గ్లాసుల నీటిని పొయ్యి మీద వేడి చేయాలి , అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు , 3 స్పూన్ల జీలకర్రను వేసి , వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి , ఆ నీటిని త్రాగేయండి.

2) వెంటనే 20 మినిట్స్ వాకింగ్ చేయండి.

3) ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు , జీర్ణ వ్యవస్థను శుద్దిచేసి , బరువు , షుగర్ లెవెల్స్ , అసిడిటీ , హై BP నియంత్రణలో ఉంటాయి