Search This Blog

Chodavaramnet Followers

Wednesday 11 June 2014

GODDESS - THALUPULAMMA SITUATED AT LOVA VILLAGE, TUNI, EAST GODAVARI DISTRCT, ANDHRA PRADESH, INDIA


అమ్మవారు 'తలుపులమ్మ'


గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. 

ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది.ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న

 ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. 


ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు.

ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. 

తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది. *

తలుపులమ్మ లోవ, తుని, తూర్పు గోదావరి జిల్లా,