బ్లాక్‌హెడ్స్ పోవాలంటే...
![](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_tJoJlhUCTTZd-PqURVMD2DQyUNyewLu4aOBeB05csRmmTy_e1aTgbdi9hQ1DQ9mq7P2KayEZyuvxckS6JX5Rl790iqyso-9SLnDAiAijQmiBnheQ7yYoXq=s0-d)
బ్లాక్‌హెడ్స్ ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువ. అయితే ఈ సమస్యను చిన్నా చిట్కాతో దూరం చేసుకోవచ్చు. ఒక కప్పులో గుడ్డు తెల్లసొనను తీసుకుని దానికి నిమ్మరసంను కలిపి ముఖానికి పెట్టుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. దీంతో బ్లాక్‌హెడ్స్ పోవడమే కాకుండా మళ్లీ రాకుండా ఉంటాయి