Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Blood Pressure Control Tips. Show all posts

Tuesday, 2 April 2019
Thursday, 2 March 2017
Sunday, 18 September 2016
Monday, 20 June 2016
Wednesday, 8 June 2016
Tuesday, 24 May 2016
HIGH B.P WITH EATING POTATOS
బంగాళదుంప = హై బీపీ
వారంలో నాలుగు రోజులు బంగాళదుంపలు తింటే రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ.
ఉడికించిన లేక వేయించిన బంగాళదుంపలను వారంలో నాలుగు లేక అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకున్నట్లయితే అధిక రక్తపోటు రిస్క్ పెరుగుతుంది.
ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. యూఎస్‌లో 20 ఏళ్లకు పైగా నిర్వహించిన మూడు అధ్యయనాల్లో 1,87,000 మందిపై పరిశోధనలు చేశారు. ప్రశ్నావళిని ఉపయోగించి ఎన్నిసార్లు బంగాళదుంపలను తీసుకుంటున్నారో లెక్కించారు. హెల్త్ ప్రొఫెషనల్స్ పరీక్షలు నిర్వహించడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను గుర్తించారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా కూడా హైపర్‌టెన్షన్ రిస్క్ ఉందని పరిశోధకులు తేల్చారు. ఇది పురుషులకు, సీ్త్రలకు సమానంగా వర్తిస్తుంది.

Tuesday, 3 November 2015
Saturday, 21 February 2015
PUT CHECK TO HIGH BLOOD PRESSURE WITH DRUMSTICK PLUS WHITE ONION
హైబీపీకి ములక్కాడ, వెల్లుల్లితో చెక్ పెట్టండి.!
హైబీపీకి ములక్కాడ, వెల్లుల్లితో చెక్ పెట్టండి అంటున్నారు వైద్యులు. హైబీపికి వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉన్న అల్లిసిన్ నైట్రిక్ ఆక్సైడ్ ధమనుల కండరాలను విశ్రాంతి పొందేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అందువల్ల, డయాస్టోలిక్ మరియు సిస్టోలిక్ రక్త పోటులని తగ్గిస్తుంది
అలాగే అధికమైన పోషక విలువలు, విటమిన్లు, మినరల్స్ ములక్కాడలో లభ్యమవుతాయి. సిస్టోలిక్ అలాగే డయాస్టోలిక్ రక్త పోటుని నియంత్రించడంలో మునగాకు బాగా పనిచేస్తుంది. ఈ లాభాన్ని పొందడానికి ములక్కాడలని కాయధాన్యాలతో గాని లేదా పప్పుతో గాని కలిపి వండి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Wednesday, 12 February 2014
Saturday, 8 February 2014
Subscribe to:
Posts (Atom)