Search This Blog

Chodavaramnet Followers

Monday 21 November 2016

SIMPLE TIPS FOR KIDNEY CARE WITH KOTHIMERA


కిడ్నీలు క్లీన్ చేసుకునే చిన్న చిట్కా

శరీరానికి కిడ్నీలు చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంలోని ఉపయోగం లేని లవణాలను చెమట, మూత్రం రూపంలో బయటకి పంప‌డానికి కిడ్నీలు చాలా హెల్ఫ్ అవుతాయి. అయితే సరైన ఆహార నియమాలు పాటించకపోవవంతో కిడ్నీలలో రాళ్లు ఏర్ప‌డి అవి తీవ్ర స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తున్నాయి. మన శరీరానికి ఎంతో మంచి చేసే కిడ్నీల (మూత్ర‌పిండాలు) విషయంలో నిర్లక్యం చేస్తే త‌ర్వాత కిడ్నీల‌ను క్లీయిర్ చేసుకునేందుకు వైద్యానికి ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది.
అయితే కిడ్నీల‌ను లక్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌కుండా చిన్న టెక్నిక్‌తో వాటిని శుభ్రం చేసుకోవ‌చ్చు. కేవ‌లం రూ.5 కొత్తిమీర‌తో చిన్న మెళకువలు పాటించి కిడ్నీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌రి ఆ టెక్నిక్ ఏంటో మ‌నం కూడా తెలుసుకుందాం. కొత్తిమీర‌ను చిన్న చిన్న ముక్కులుగా కత్తిరించాలి. కత్తిరించి ముక్కలను శుభ్రంగా కడిగి రెండు లీటర్ల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి సీసాలో పోసి ఫ్రీజ్ లో ఉంచాలి.

ఈ ద్రావ‌కాన్ని ప్రతి రోజు ఒక గ్లాసు తాగితే శరీరంలోని ప్రేగులు శుభ్రపడటంతోపాటు, కిడ్నీలోని లవణాలన్నిమూత్రం ద్వారా బయటకిపోతాయి. అలా ప్రతి రోజు ఒక గ్లాసు త్రాగడం అలవాటుగా చేసుకుంటే కిడ్నీల‌కు ఎంతో మేలు జరుగుతుంది. కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు లక్షలాది రూపాయ‌లు వేస్ట్ చేసుకోవ‌డం కంటే చిన్న కొత్త‌మీర క‌ట్ట‌తో కిడ్నీల‌ను క్లీయ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇలా చేస్తే మ‌న‌కు డబ్బులు మిగలటంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. ఎంతో చవకైన, సులభమైన ఈ చిట్కాని పాటించి కిడ్నీలను కాపాడుకోండి మరి.