Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Love Poetry. Show all posts
Showing posts with label Love Poetry. Show all posts
Tuesday, 19 February 2019
Wednesday, 2 August 2017
Friday, 10 February 2017
Sunday, 25 December 2016
THOLI PODDHU TELUGU LOVE POETRY
తొలి పొద్దు పొడుపుతో
నీ తీయని జ్ఞాపకాలు
ముద్ద మంధారాన్ని
ముద్దుగా ముద్దాడిన
మంచు వర్షంలా
మురిపిస్తాయి
నీ చిరు దరహాసం
ఆ మృదు మధుర మంధహాసం
నడిరేయి గిలి గింతలతో
గేలి చేస్తుంది
కలలను కానుకగా ఇచ్చి
కునుకును నీతో తీసుకువెళుతుంది
నిదురలేక కలలు రాక
కనులు కవ్విస్తూ
మురిపంగా వెక్కిరిస్తాయి
నీ తీయని పిలుపు కు
కోకిలమ్మ తీయని పాటలా
మూగబోయిన మనసు
మయూరిలా నర్తిస్తుంది
నీ అడుగులు సవ్వడి
నిదురపోయే హృదయవీణను
శ్రుతి చేస్తుంది
తీయని గీతాలాపన చేస్తుంది
నీ సాన్నిహిత్యం
మేఘమాలికల మారాములా
ముద్దుగా చుట్టేస్తుంది
మురిపెంగా మబ్బుల దుప్పటి కప్పెస్తుంది
నీ హృదయ పీఠిక పై రేరాణిని చేస్తుంది
కాలాన్ని ఒడిసి పట్టేస్తుంది
రస రమ్య కావ్యానికి
అందమైన రూపాన్ని ఇస్తుంది ,, ఉమ
నీ తీయని జ్ఞాపకాలు
ముద్ద మంధారాన్ని
ముద్దుగా ముద్దాడిన
మంచు వర్షంలా
మురిపిస్తాయి
నీ చిరు దరహాసం
ఆ మృదు మధుర మంధహాసం
నడిరేయి గిలి గింతలతో
గేలి చేస్తుంది
కలలను కానుకగా ఇచ్చి
కునుకును నీతో తీసుకువెళుతుంది
నిదురలేక కలలు రాక
కనులు కవ్విస్తూ
మురిపంగా వెక్కిరిస్తాయి
నీ తీయని పిలుపు కు
కోకిలమ్మ తీయని పాటలా
మూగబోయిన మనసు
మయూరిలా నర్తిస్తుంది
నీ అడుగులు సవ్వడి
నిదురపోయే హృదయవీణను
శ్రుతి చేస్తుంది
తీయని గీతాలాపన చేస్తుంది
నీ సాన్నిహిత్యం
మేఘమాలికల మారాములా
ముద్దుగా చుట్టేస్తుంది
మురిపెంగా మబ్బుల దుప్పటి కప్పెస్తుంది
నీ హృదయ పీఠిక పై రేరాణిని చేస్తుంది
కాలాన్ని ఒడిసి పట్టేస్తుంది
రస రమ్య కావ్యానికి
అందమైన రూపాన్ని ఇస్తుంది ,, ఉమ
Saturday, 27 August 2016
Monday, 25 July 2016
Monday, 11 July 2016
Tuesday, 19 April 2016
Tuesday, 22 March 2016
Wednesday, 16 March 2016
Wednesday, 23 December 2015
Wednesday, 9 December 2015
Wednesday, 14 October 2015
Friday, 25 September 2015
Thursday, 24 September 2015
PADDU - I LOVE YOU
నీ కురులను కరిమబ్బులతో పోల్చుదామంటే
మబ్బులనిండా నీళ్ళే నిండి ఉంటాయి
నీ కనులను కలువలతో పోల్చుదామంటే
అవి పగలంతా ముడుచుకొనే ఉంటాయి
నీ నాసికను సంపెంగలతో పోల్చుదామంటే
వాటిని పాములెప్పుడూ అంటి పెట్టుకొనే ఉంటాయి
నీ పెదవులను గులాబీలతో పోల్చుదామంటే
వాటి చుట్టూ ముళ్ళు పొంచే వుంటాయి
నీ ముఖాన్ని చంద్రబింబం తొ పోల్చుదామంటే
చంద్రుడినిండా మచ్చలే కనబడుతూ ఉంటాయి
మరి నీ అందమైన ముఖాన్ని ఎలా వర్ణించను ?
అక్షర పుష్పాలతో పదాల మాలికలల్లి
నీ కంఠసీమ నలంకరించి
కవితా గంధాన్ని రంగరించి నీ మేనికలది
అపురూపకావ్యాన్ని నీకు కానుకగా ఇవ్వనా
ప్రియా ఇంతకన్నా ఏమివ్వగలను?
మబ్బులనిండా నీళ్ళే నిండి ఉంటాయి
నీ కనులను కలువలతో పోల్చుదామంటే
అవి పగలంతా ముడుచుకొనే ఉంటాయి
నీ నాసికను సంపెంగలతో పోల్చుదామంటే
వాటిని పాములెప్పుడూ అంటి పెట్టుకొనే ఉంటాయి
నీ పెదవులను గులాబీలతో పోల్చుదామంటే
వాటి చుట్టూ ముళ్ళు పొంచే వుంటాయి
నీ ముఖాన్ని చంద్రబింబం తొ పోల్చుదామంటే
చంద్రుడినిండా మచ్చలే కనబడుతూ ఉంటాయి
మరి నీ అందమైన ముఖాన్ని ఎలా వర్ణించను ?
అక్షర పుష్పాలతో పదాల మాలికలల్లి
నీ కంఠసీమ నలంకరించి
కవితా గంధాన్ని రంగరించి నీ మేనికలది
అపురూపకావ్యాన్ని నీకు కానుకగా ఇవ్వనా
ప్రియా ఇంతకన్నా ఏమివ్వగలను?
Monday, 21 September 2015
Thursday, 2 July 2015
Friday, 19 June 2015
Monday, 23 March 2015
Tuesday, 20 January 2015
Subscribe to:
Posts (Atom)




















