Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Men Beauty Care Tips. Show all posts
Showing posts with label Men Beauty Care Tips. Show all posts

Thursday, 24 November 2016

Friday, 11 November 2016

Sunday, 7 September 2014

TIPS AGAINST PROTECTION FROM ACNE SCARS / BLACK SPOTS ON FACE


మొటిమల వల్ల వచ్చిన గుంతలకు (acne scars ) చిట్కా

చాలామందిలో మొటిమలు వచ్చి తగ్గాక , ముఖం మొత్తం 

గుంటలు గా మారిపోతుంది.

అలోవేర (కలబంద ) మొక్క నుండి , గుజ్జును తీసుకోవాలి.

దానిని ముఖం మొత్తం ఒక 5 నిముషాలు , మృదువుగా మసాజ్ చేయాలి. 

30 నిముషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండ చేయాలి. పలితాన్ని గమనిస్తారు.